He deserves the best for the genuine thought process and hard working and work always for the better cause of the ecosystem he worked in. He truly deserves the best
Designation : CO FOUNDER / Organization : TEMPLE CONNECT
Nice person, Helping neture Work hard Super Simple superb Jogullambha Temple organizar work hamble, bussiness man, cows maintinence, good name in city
Designation : SESECRSESECRETSESECRSESECRETARSESECRSESECRETSESECRSESECRETARY / Organization : WAM
Sreenivasasetty good person.he is best social worker. He HAS lot helping nature. He is participating all social activities.totally he is very active person
Designation : LFL HEADMASTER / Organization : PROGRESSIVE TEACHER UNION
శ్రీనివాసులు అన్న చాలా మృదు స్వభావాన్ని కలిగి ఉన్నారు. నిరంతరాయంగా సేవలు అందించాలని చూస్తున్నారు. వారు రాష్ట్ర ప్రభుత్వం Award మరియు యెన్నో సేవా సంస్థ ల అవార్డు లు అందుకున్నారు. అందరినీ ఆకట్టుకునే విధంగా వుంటారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని విధాలా సహాయం చేస్తున్నారు. సంఘంలో మంచి పేరు తెచ్చుకున్న వారు. ప్రభుత్వం అధికారికంగా వారికి యేదైనా అవకాశం కల్పించాలని కోరుతున్నాను. ప్రతి సంవత్సరం తిరుమలలో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. Vaasavi club, ఆర్యవైశ్య సంఘం లో, విశ్వ హిందూ పరిషత్ మరియు janahitha సంఘాల లో అధ్యక్షులు గా పనిచేస్తున్నారు. అంతేకాక ఇటీవల Amarajeevi సేవా సమితి జిల్లా అధ్యక్షులు గా బాధ్యతలు స్వీకరించారు.
Designation : MEMBER / Organization : GO PRACHARAK SEVA SAMITHI
He is a ఇటుకూరి శ్రీనివాసులు, మంచి ఎక్తిత్వం ఉన్న సంఘ సేవకులు. ఎలాంటి కల్మషం లేని స్వభావం ఉన్న వ్యక్తి వీరు. గతం లో వీరు వాసవి క్లబ్ president ga పని చేసారు. బీద విద్యార్థులకు note బుక్స్ పంపిణీ, స్వామి వివికానంద 150 వ ఉత్సవాలకు పుస్తకాలు పంపిణీ చేసాడు. కరోనా టైం లో తనకు తోచిన సేవ లు చేసాడు. మంచి ఆధ్యాత్మిక భావాలు ఉండి. గో సేవ కార్యక్రమం లో పాల్గొంటున్నారు. మిగతా వారికీ ప్రేరణ గా నిలిచాడు. పృభుత్వ, private పురస్కారాలను పొందాడు
Designation : TETEACTETEACHER / Organization : MPPS PALIVELUPULA
My brother is cool minded and always in the the way of devotional and spiritual activities and model to being a sanatana hindu so i like my brother and support to my brother
Designation : SANCHALAK / Organization : RSS
శ్రీనివాసులు అయ్య చాలా చాలా మంచి వారు. ప్రతి వ్యక్తికి సహాయం అందించాలని మనస్సు ఉన్న మనిషి. తుంగభద్ర నదీ వరదలు వచ్చినప్పుడు చాలా సహాయం చేశారు . అతనిని ఎంఎల్ఏ లు, KCR గారు అభినందించారు. యెన్నో Awardulu అందుకున్నారు.. భక్తి భావం యెక్కువగా ఉన్న వ్యక్తి. చాలా మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి
Designation : OWNER / Organization : HOTEL
శ్రీనివాస్ చాలా మంచి వ్యక్తి. చిన్ననాటి నుంచి సేవ భావం, భక్తి భావం యెక్కువ. నిరంతరం ప్రతి వ్యక్తికి సహాయం అందించాలని చూస్తారు. తన వ్యాపారం లో కూడా నిజాయితీగా పని చేస్తున్నారు. ఉన్న దాంట్లో సహాయం అందించాలని చూస్తారు. చాలా ప్రభుత్వ, ప్రైవేటు అవార్డు లు అందుకున్నారు. పెద్దలను గౌరవం. Kcr గారు, నాయిని నర్సింహారెడ్డి గారు పాదయాత్రకు ఇక్కడి కి వచ్చినప్పుడు స్వయంగా వారిని అభినందించారు. 15 సంవత్సరాల నుండి తిరుమలలో కూడా సేవలు చేస్తుంటారు. వీరికి ప్రభుత్వం అధికారికంగా యేదైనా పదవి ఇస్తే అత్యంత నిజాయితీగా పనిచేసే వ్యక్తి. ఈ అవార్డు మీరు నూటికి నూరు శాతం ఇవ్వాలి. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు యెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే మన వైశ్య కార్యక్రమంలో ముందుండి పనిచేసే వ్యక్తి. వాసవి క్లబ్ అధ్యక్షుడు గా, విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు గా, అమరజీవి సేవా సమితి అధ్యక్షులు గా, గో ప్రచారక సేవా సమితి అధ్యక్షులు గా పనిచేస్తున్నారు. అంతేకాక వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ ఉత్తమ అధ్యక్షుడు గా మొట్ట మొదట అవార్డు గ్రహీత. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం AWARD గ్రహీత వీరు. సరళ
Designation : MEMBER / Organization : GO PRACHARAK SEVA SAMITHI
శ్రీనివాస్ గారు చాలా మందికి సహాయక సహకార అందించారు. వారు నిరంతరాయంగా సేవలో పాల్గొన్నారు. . దైవ భక్తి యెక్కువగా వుంది. తుంగభద్ర వరదలు వచ్చినప్పుడు విస్తృతంగా సేవలు చేసారు. వారికి ప్రభుత్వం తరుపున అధికారికంగా యేదైనా హోదా కల్పించాలని నా అభిప్రాయం
Designation : MEMBER / Organization : KURVA SANGAM
శ్రీనివాసులు గారు కుటుంబ సభ్యులకు ఎంత ప్రేమ చూపిస్తారో ఇప్పుడు పరిచయం వ్యక్తుల మీద కూడా అంతే ప్రేమ చూపిస్తారు. వారికి దైవభక్తి అన్నా, సేవ అత్యంత ఇష్టం. ఎన్నో ప్రభుత్వ ప్రైవేటు పురస్కారం అందుకున్న మహోన్నతుడు మా ఊరిలో అందరూ అతనిని ఇష్టపడతారు. నిరంతరం సమాజసేవలో ఆధ్యాత్మి సేవలో పాల్గొంటూ పొందుతారు ఇతరులను ఒప్పించకుండా తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళుతుంటారు వ్యాపారంలో కూడా నీతిగా నిజాయితీగా ఉంటూ ఆకొట్టుకుంటారు. అతనికి ప్రభుత్వం అధికారికంగా ఏదైనా సేవ చేసే భాగ్యం కల్పిస్తే ఇంకా బాగుంటుంది. గత 15 సంవత్సరాల నుండి కొన్ని వందల మంది ని శ్రీవారి సేవకు తీసుకెళ్తుంటారు. ప్రాంతంలో తిరుమల కు సంబంధించి ఏపీ సమాజానికి ఉన్న అతనిని అడిగి తెలుసుకుంటున్నారు. ఈ అవార్డు ఇవ్వడం నూటికి నూరుశాతం ఇవ్వడం సమంజసం. జై వాసవి.
Designation : POOJARI / Organization : TEMPLE