ETUKURI SREENIVASULU

VENKATESH K (OTHER)

SHANTHINAGAR / TELANGANA

He is nice person in social services,,he is very smoth and sensitive person,he have awarenss hunanity,,,he is honesty personal, he done is job with conffident and dedicated

Designation : PANCHAYATH SECRETERY / Organization : GOVERNMENT EMPLOTEE

K KRISHNA (FRIEND)

SHANTHINAGAR / TELANGANA

He is very nice person, he paricipated in social ACTIVITIES,,he feel do same thing to our society ,he is very very humanity person,he do trying chang the society, good health, good beviour

Designation : P S / Organization : GOVERNMENT EMPLOY

RAJIYA P (UNCLE)

SHANTHINAGAR / TELANGANA

Sreenu uncke is a good advisor for stundents and for people.he is a social worker.He take many awards.he motivate us in exam time and he remove all fear in our minds.HE IS A BEST MOTIVATOR.

Designation : STIDENT / Organization : STUDENT

NARASIMHA V (OTHER)

SHANTHINAGAR / TELANGANA

Srinivasulu sir very nice person. Very very HELPING NATURE perdon. Very good devotee and every time Service chese person. He received many government, private awrds

Designation : SELF EMPLOY / Organization : BUSINESS

VENKARAMUDU GONGALLA (OTHER)

WADDEPALLY / TELANGANA

శ్రీనివాస్ అయ్య చాలా మంచి వ్యక్తి. చాలా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన వెంట నేను కూడా చాలా సార్లు పాల్గొన్నను . నిరంతరాయంగా సేవలు అందిస్తున్నారు. చాలా అవార్డులు అందుకున్నారు. మా మండలంలో చిన్న వారి నుంచి పెద్దలు కూడా ఇష్టపడే వ్యక్తి. ఈ అవార్డు మీరు తప్పకుండా ఇవ్వాలని విజ్ఞప్తి.

Designation : MEMBER / Organization : KURVA SANGAM

BHEEMESWAR M (OTHER)

SHANTHINAGAR / TELANGANA

శ్రీనివాసులు అయ్య అంటే మాకు చాలా ఇష్టం. నీతిగా, నిజాయితీగా వుండే వ్యక్తి. యెప్పుడు అందరికీ సహాయం అందించాలని కోరే వ్యక్తి. దైవ భక్తి యెక్కువ. వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం. టిటి డి సభ్యులు గా పనిచేశారు. నిరంతరాయంగా తిరుమలలో శ్రీవారి సేవలో మునిగిపోయారు. మా వూరిలో అందరూ ఇష్ట పడే వ్యక్తి. ఈ అవార్డు వారికి తప్పకుండా ఇవ్వాలి. చిన్నపాటి వ్యాపారం ఐన నిజాయితీగా వుంటాడు. పెద్దలు అంటే చాలా ఇష్టం. అందరిలో మంచి చూస్తారు.

Designation : MANGALI / Organization : MANGALI

VENKATRAMI REDDY POTLAPAATI (OTHER)

RAAMAPURAM / TELANGANA

శ్రీనివాస్ మంచి వ్యక్తి. అందరికీ కావాల్సిన వ్యక్తి. ఇతరులకు సహాయం అందించాలని కోరే వ్యక్తి. మేలు చేసే వ్యక్తి కాని చెడు చేయడు. చెడు యెట్టి పరిస్థితి లో అంగీకరించడు . ఈ అవార్డు తప్పకుండా మీరు ఇవ్వాలని విజ్ఞప్తి.

Designation : SEED ORGANISER / Organization : AGRICULTURE

MADHILETI R (OTHER)

SHANTHINAGAR / TELANGANA

Srinivasulu sir Very Gentle men and Very Nice person. He received Government and private Awards. always service chese vyakti. Andaru baagundaali andulo tanu undaalani korukuntaru. Itaniki ee award ivvadam corect. Prabutwam ithaniki adikaarikanga avakasam ivvali

Designation : EMPLOY / Organization : RDS

BHEEMESWARREDDY G (FRIE)

RAMA / TELANGANA

Srinu very nice person every time helping nature person he rec many gove and priv ate awards. This award hundred persent elegible person. And well noted person our mandal He need government support.

Designation : MEMBER / Organization : REDD SEVA SAMITHI

KHAJANNA CHAKALI (OTHER)

SHANTHINAGAR / TELANGANA

శ్రీనివాస్ అయ్య మంచి వారు. మా మండలంలో ప్రతి గ్రామంలోనూ అతనిని ఇష్టపడుతారు . నిరంతరాయంగా సేవా కార్యక్రమాలు చేపట్టుతారు. వ్యాపారం లో అత్యంత నిజాయితీగా పనిచేసే వ్యక్తి. బీదల కోసం సహాయం అందించాలని వ్యక్తి. ఈ అవార్డు నూటికి నూరు శాతం అందుకునే అర్హత కలిగిన వ్యక్తి.

Designation : MEMBER / Organization : ILAMMA SANGHAM

Event Sponsors

Title Sponsor

sumadhura

Powered by Sponsor

manepally

Platinum Sponsors

virtusa
vasavi group
sukhii group
vaarahi
ONS

Diamond Sponsors

hanuman
organo
pradhan
lifespan
oramas
rk-caterers

Gold Sponsors

Tenali double horse
sumo
Niloufer
Lexicon
Rockwell
global tree

Silver Sponsors

lassi
falcon
pkc
Mera Hoarding

Travel Partner

southern

Tech Support

mp system

Photo Support

flashoot

Event Organiser

apna

Event Planner

pink pagdi

Event Launch

ms vysya